Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 09:14 PM

రైతులకు సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం

రైతులకు సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం

రైతులకు సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం
18-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మునగాల మండల రైతులకు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై శాస్త్రవేత్తలచే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు శుక్రవారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. సోమవారం (సెప్టెంబర్ 21) ఉదయం 10 గంటలకు మునగాల మండల కేంద్రంలోని గణపవరం రోడ్డులోని రైతు వేదికలో కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మునగాల మండల వ్యాప్తంగా ఆసక్తి ఉన్న రైతులు శిక్షణకు హాజరై సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన పొందాలని రైతులను ఆయన కోరారు..

Sthanikam

రైతులకు సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం

Article Image

మునగాల మండల రైతులకు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై శాస్త్రవేత్తలచే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు శుక్రవారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. సోమవారం (సెప్టెంబర్ 21) ఉదయం 10 గంటలకు మునగాల మండల కేంద్రంలోని గణపవరం రోడ్డులోని రైతు వేదికలో కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మునగాల మండల వ్యాప్తంగా ఆసక్తి ఉన్న రైతులు శిక్షణకు హాజరై సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన పొందాలని రైతులను ఆయన కోరారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News