Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తంగడపల్లిలో 27న 'ఆసరా' మెగా ఉద్యోగ మేళా అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 05:08 PM

ఘనంగా డా. చీమ శ్రీనివాస్ రావు జన్మదిన వేడుకలు

18-09-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ ఉద్యమ నాయకులు

రామన్నపేట, సెప్టెంబర్ 18:

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డా. చీమ శ్రీనివాస్ రావు జన్మదిన వేడుకలు రామన్నపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులు వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డా. చీమ శ్రీనివాస్ రావు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకులు ఎస్కే చాంద్, బందెల రాములు, రెబ్బాస్ రాములు, నోముల శంకర్, బొడ్డుపల్లి లింగయ్య, డాక్టర్ నకిరేకల్ అశోక్, డాక్టర్ కొండ మల్లేశం గౌడ్, చోల్లేటి పాండురంగ చారి, లెంకల సత్యం, మర్రి పరమేష్, తెల్ల మోహన్, చిందం లింగయ్య, నక్క శంకరయ్య, గంగుల వెంకటరెడ్డి, బోయ సైదులు, ఆళ్ల హరికృష్ణ, నంగునూరు క్రాంతి, నంగునూరు విజయ్, గొలుసుల ప్రసాద్, ఆవుల నరేందర్, భీంపాక ఉమా, ఎండి ఇమామ్, గడ్డం యాదగిరి, కైరం కొండ సంతోష్, మద్దెగల నరసింహ, స్కైలాబ్, నారపాక అశోక్, రాచ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా డా. చీమ శ్రీనివాస్ రావు జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News