తుంగతుర్తి;నిజాం పాలనలో ఉండబడిన హైదరాబాద్ సంస్థానం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికి స్వతంత్ర రాజ్యంగానే ఉన్నదనీ మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య అన్నారు. మండల కేందo లో భీమిరెడ్డి స్మారక స్థూపం వద్ద నివాళి అర్పించి వారు మాట్లాడుతూ... అప్పటికే సాగుతున్న తెలంగాణా సాయుధాపోరాటం నిజాం లొంగిపోయి భారత్ లో కలపాలానే డిమాండ్ తో ఉదృతంగా పోరాడుతున్న తరుణంలో తప్పని సరి అయి భారత ప్రభుత్వం లో విలీనం కావడం జరిగిందనీ. పోరాటానికి తెలంగాణ సాయుధ పోరాట యోధులు భీమిరెడ్డి నర్సిమ్మారెడ్డి లాంటి ఎంతోమంది ప్రాణ త్యాగానికి తెగించి పోరాడిన వీరుల త్యాగ ఫలితాల పునాదుల మీదనే ప్రత్యేకరాష్ట్రం సిద్ధించ్చిందని మాజీ సీఎం కేసీఆర్ వారి బాటలోనే రాష్ట్రాన్ని సాధించి సంక్షేమ.. అభివృద్ధి అందిస్తుపాలన చేశారని. అమరవీరుల త్యాగాలను స్మరించివిధంగా ఈ రోజును జాతీయ సమైక్యత దినోత్సవం. గా పరిగణిస్తూ పాలన పదేండ్లు అందించారని అన్నారు.ఈ కార్యక్రమంలోఓరుగంటి అంతయ్య ప్రజానాయకులు గుండగాని రాములుగౌడ్, గుండగాని దుర్గయ్య. విరోజీనాయక్. సుధాకర్ నాయక్. గోపగాని శ్రీనివాస్. గోపగాని వెంకన్న. కడారి దేవదాసు పూసపెల్లి యాదగిరి.. మట్టిపెల్లి వెంకట్ సోమయ్య గౌడ్. బైరోజు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
సాయుధ పోరాట ఫలితమే తెలంగాణ విలీనం... తాటికొండ సీతయ్య exmpp

Bandi Kiran Kumar

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి