Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోదీ జన్మదినం సందర్భంగా దీపాలు వెలిగించిన బీజేపీ శ్రేణులు బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 10:20 PM

ఆపదలో ధైర్యంగా పోలీసులను సంప్రదించాలి: సీఐ జి.మన్మథ కుమార్

17-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దివీస్ ల్యాబోరేటరీస్‌లో 'మహిళా భద్రత'పై అవగాహన సదస్సు

మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యమిస్తుందని, ఆపద సమయంలో భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని చౌటుప్పల్ సీఐ జి.మన్మథ కుమార్ సూచించారు. మండలంలోని అంకిరెడ్డిగూడెంలో ఉన్న దివీస్ ల్యాబోరేటరీస్ కంపెనీ ప్రాంగణంలో గురువారం మహిళా ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు (Women Safety Awareness Program) నిర్వహించారు.​ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు అందుబాటులో ఉండే రక్షణ, సహాయ సేవలు, సాంకేతిక యాప్‌ల వినియోగంపై పూర్తి అవగాహన కల్పించారు. పనిప్రాంతాల్లో లేదా ప్రయాణాల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెనుకాడకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, పోలీసు సిబ్బంది, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

ఆపదలో ధైర్యంగా పోలీసులను సంప్రదించాలి: సీఐ జి.మన్మథ కుమార్

Article Image

దివీస్ ల్యాబోరేటరీస్‌లో 'మహిళా భద్రత'పై అవగాహన సదస్సు

మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యమిస్తుందని, ఆపద సమయంలో భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని చౌటుప్పల్ సీఐ జి.మన్మథ కుమార్ సూచించారు. మండలంలోని అంకిరెడ్డిగూడెంలో ఉన్న దివీస్ ల్యాబోరేటరీస్ కంపెనీ ప్రాంగణంలో గురువారం మహిళా ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు (Women Safety Awareness Program) నిర్వహించారు.​ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు అందుబాటులో ఉండే రక్షణ, సహాయ సేవలు, సాంకేతిక యాప్‌ల వినియోగంపై పూర్తి అవగాహన కల్పించారు. పనిప్రాంతాల్లో లేదా ప్రయాణాల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెనుకాడకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, పోలీసు సిబ్బంది, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News