Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ ఉద్యమకారులందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇచ్చి,సంక్షేమ పథకాలు అందించాలి. బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 08:07 PM

చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

17-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజాం విముక్తి పోరాటంలో, తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి ఆశయ సాధనకు అనుగుణంగా ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో 'ప్రజా పాలన' ద్వారా ప్రజలకు పారదర్శకమైన, ఆమోదయోగ్యమైన సంక్షేమ పాలనను అందిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ, ప్రజా పాలన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.​ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, పొలెపల్లి లక్ష్మి ముత్తయ్య, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, కొయ్యడ శేఖర్, ఆలె శ్రీలత చిరంజీవి, బద్రి గాలయ్య, దేప రమ్య రాజు, పాక చిరంజీవి, ఉడుగు జ్యోతి రమేష్, బత్తుల జయమ్మ దాసు, చింతల ఉమామహేశ్వరి సాయిలు, బుడ్డ సురేష్, పిల్లలమర్రి మధుసూధన్, హన్ను మహమ్మద్, కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగరాములు, మహమ్మద్ బాబాషరీఫ్, షేక్ నబీబి జానీ బాబా, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News