Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా విమోచన దినోత్సవం బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 03:43 PM

లక్ష్మాపురంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

లక్ష్మాపురంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

లక్ష్మాపురంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
17-09-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ పులిపలుపుల సునీత జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నీల నరసింహ, వార్డు సభ్యులు బజ్జూరు నరసింహ, నీల ఐలయ్య, రేగులగడ్డ మణెమ్మ, నాలిక నరసింహ, గ్రామపంచాయతీ కార్యదర్శి విటల్ కుమార్, అంగన్వాడీ టీచర్లు, వీవీబీకేలు, ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ యువత, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు.

Sthanikam

లక్ష్మాపురంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

Article Image

రామన్నపేట: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ పులిపలుపుల సునీత జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నీల నరసింహ, వార్డు సభ్యులు బజ్జూరు నరసింహ, నీల ఐలయ్య, రేగులగడ్డ మణెమ్మ, నాలిక నరసింహ, గ్రామపంచాయతీ కార్యదర్శి విటల్ కుమార్, అంగన్వాడీ టీచర్లు, వీవీబీకేలు, ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ యువత, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News