Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిమజ్జనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు.. ఆరుగురు విద్యార్థులు మృతి బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 11:31 PM

గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం: జిల్లా కలెక్టర్

16-09-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన పార్ట్‌టైమ్ టీచర్లను నియమించేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా చిట్కుల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న వారు 19వ తేదీ ఉదయం 10 గంటలకు విద్యార్హతలకు సంబంధించిన అసలు ధ్రువపత్రాలు, రెండు తాజా పాస్‌పోర్టు సైజు ఫొటోలతో హాజరై డెమో, ఇంటర్వ్యూల్లో పాల్గొనాలి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, కొత్తగా దరఖాస్తు చేసుకునే అర్హత ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు చిట్కుల్ జిల్లా సమన్వయ అధికారిని 9704550253, 9640382248 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Sthanikam

గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం: జిల్లా కలెక్టర్

Article Image

సంగారెడ్డి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన పార్ట్‌టైమ్ టీచర్లను నియమించేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా చిట్కుల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న వారు 19వ తేదీ ఉదయం 10 గంటలకు విద్యార్హతలకు సంబంధించిన అసలు ధ్రువపత్రాలు, రెండు తాజా పాస్‌పోర్టు సైజు ఫొటోలతో హాజరై డెమో, ఇంటర్వ్యూల్లో పాల్గొనాలి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, కొత్తగా దరఖాస్తు చేసుకునే అర్హత ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు చిట్కుల్ జిల్లా సమన్వయ అధికారిని 9704550253, 9640382248 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News