Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బస్సులు గ్రామంలోకి రావాలి.. కళాశాల విద్యార్థులు ప్రజల డిమాండ్ బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 08:33 PM

బీఏడ్‌ కౌన్సెలింగ్‌కు వేళాయె. 17న మ్యాథ్స్‌, బయాలజీ.. 18న సోషల్‌, ఫిజికల్‌ సైన్స్‌.

16-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి బీఏడ్‌ కౌన్సెలింగ్‌ను ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్నట్లు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ డా. వై. వెంకటేశ్వర్లు తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులకు 17న మ్యాథ్స్‌, బయాలజీ, 18న సోషల్‌ స్టడీస్‌, ఫిజికల్‌ సైన్స్‌ సబ్జెక్టులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

వెబ్‌ ఆప్షన్లలో సీట్లు పొందిన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన వివరాలను విద్యార్థులు ముందుగానే పరిశీలించుకోవాలని కోరారు.

మరిన్ని వివరాలకు యూనివర్సిటీ కాల్‌సెంటర్‌ 18005990101, హెల్ప్‌డెస్క్‌ 040-23680222/333/444/555 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే www.braouonline.in, www.braou.ac.in వెబ్‌సైట్లలో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

Sthanikam

బీఏడ్‌ కౌన్సెలింగ్‌కు వేళాయె. 17న మ్యాథ్స్‌, బయాలజీ.. 18న సోషల్‌, ఫిజికల్‌ సైన్స్‌.

Article Image

హైదరాబాద్‌: డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి బీఏడ్‌ కౌన్సెలింగ్‌ను ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్నట్లు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ డా. వై. వెంకటేశ్వర్లు తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులకు 17న మ్యాథ్స్‌, బయాలజీ, 18న సోషల్‌ స్టడీస్‌, ఫిజికల్‌ సైన్స్‌ సబ్జెక్టులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

వెబ్‌ ఆప్షన్లలో సీట్లు పొందిన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన వివరాలను విద్యార్థులు ముందుగానే పరిశీలించుకోవాలని కోరారు.

మరిన్ని వివరాలకు యూనివర్సిటీ కాల్‌సెంటర్‌ 18005990101, హెల్ప్‌డెస్క్‌ 040-23680222/333/444/555 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే www.braouonline.in, www.braou.ac.in వెబ్‌సైట్లలో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News