మునగాల మండలం సీతానగరం గ్రామంలో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. సర్పంచ్ బాదావత్ వీరయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి పనులకు శ్రీకారం చుట్టారు. నూతన భవనం పూర్తయితే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందుతాయని సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈ వసంత , గ్రామపంచాయతీ కార్యదర్శి నవిత ,విజయ రాఘవపురం సర్పంచ్ సుంకర పిచ్చయ్య,కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పల్లపు సతీష్, మాజీ సర్పంచ్ కొల్లు వరప్రసాద్ రావు ,సీనియర్ జర్నలిస్ట్ పడిశాల నాగరాజు, లెక్కల సుధాకర్, పుల్లూరు మైసయ్య, సూరపల్లి శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు పుల్లూరు శివాజీ, సిరపంగి వినయ్, సురపల్లి స్వామి, NSUI అధ్యక్షులు గోగుల లక్ష్మణ్ , పల్లపు విశ్వేశ్వరరావు, పడిశాల ఉదయ్ , కొల్లు సత్యనారాయణ, పల్లపు ఎంకన్న, పుల్లూరు పెద్ద రామయ్య, వరుకుప్పల ఎల్లయ్య, గుడిపూడి హరి ప్రసాద్,వరికుప్పల రాంబాబు, సురపల్లి నాగరాజు,గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ భవనానికి భూమిపూజ..!
అంగన్వాడీ భవనానికి భూమిపూజ..!
Harish reporter

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి