Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
త్రిశూల్ యూత్ వినాయక మండపానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రాక బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 07:25 PM

సర్పంచుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం. రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న గర్దాస్‌ విక్రమ్‌.

16-09-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో 33 జిల్లాల జిల్లా అధ్యక్షుల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఫోరం గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సమావేశంలో రాష్ట్ర సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్‌ గర్దాస్‌ విక్రమ్‌ పాల్గొని సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ నిధులు, సర్పంచులకు గౌరవ వేతనం, బీమా సౌకర్యం, అధికారాల కల్పన తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా గర్దాస్‌ విక్రమ్‌ మాట్లాడుతూ.. మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్‌ నాయకత్వంలో సర్పంచులంతా ఐక్యంగా ఉన్నారని అన్నారు. గ్రామాల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Sthanikam

సర్పంచుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం. రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న గర్దాస్‌ విక్రమ్‌.

Article Image

తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో 33 జిల్లాల జిల్లా అధ్యక్షుల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఫోరం గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సమావేశంలో రాష్ట్ర సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్‌ గర్దాస్‌ విక్రమ్‌ పాల్గొని సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ నిధులు, సర్పంచులకు గౌరవ వేతనం, బీమా సౌకర్యం, అధికారాల కల్పన తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా గర్దాస్‌ విక్రమ్‌ మాట్లాడుతూ.. మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్‌ నాయకత్వంలో సర్పంచులంతా ఐక్యంగా ఉన్నారని అన్నారు. గ్రామాల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News