Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బొమ్మారెడ్డి గూడెం లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 04:30 PM

గణపతికి డీఎస్పీ మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు

గణపతికి డీఎస్పీ మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు

గణపతికి డీఎస్పీ మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు
16-09-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ గోపాతి సతీష్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతికి బుధవారం డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి, సీఐ మెలుగు రవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గణపతికి డీఎస్పీ మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు

Article Image

రామన్నపేట: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ గోపాతి సతీష్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతికి బుధవారం డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి, సీఐ మెలుగు రవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News