రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ ఎఫ్ఎఫ్ఎస్ యాప్ లో 2,664 బస్తాల యూరియాను అందుబాటులో ఉంచినట్లు మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు మంగళవారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. యాప్ లో ముందస్తుగా బుక్ చేసుకున్న రైతులకు రేపు ఎరువుల పంపిణీ చేపడతామని ఆయన తెలియజేశారు. మునగాల మండల పరిధిలోని మునగాల, ఆకుపాములకు 888 బస్తాల చొప్పున, తాడ్వాయి, కొక్కిరేణి కేంద్రాలకు 444 బస్తాల చొప్పున యూరియా కేటాయించినట్లు ఆయన తెలియజేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
PRINT TIME: September 15, 2026 05:14 PM
యాప్ లో 2,664 బస్తాల యూరియా అందుబాటులో ఉంది

15-09-2026
8 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ ఎఫ్ఎఫ్ఎస్ యాప్ లో 2,664 బస్తాల యూరియాను అందుబాటులో ఉంచినట్లు మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు మంగళవారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. యాప్ లో ముందస్తుగా బుక్ చేసుకున్న రైతులకు రేపు ఎరువుల పంపిణీ చేపడతామని ఆయన తెలియజేశారు. మునగాల మండల పరిధిలోని మునగాల, ఆకుపాములకు 888 బస్తాల చొప్పున, తాడ్వాయి, కొక్కిరేణి కేంద్రాలకు 444 బస్తాల చొప్పున యూరియా కేటాయించినట్లు ఆయన తెలియజేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి