నారాయణఖేడ్ నియోజకవర్గ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ–IJU) నూతన కమిటీ సభ్యులను నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని అన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన TUWJ–IJU నియోజకవర్గ కమిటీ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సయ్యద్ ఆసిఫ్, జిల్లా జాయింట్ సెక్రటరీ అబ్దుల్ రాహుఫ్, ఈసీ సభ్యులు హసీబ్ పటేల్, నియోజకవర్గ అధ్యక్షులు సత్యం, ప్రధాన కార్యదర్శి కే. భూమయ్య, ఉపాధ్యక్షులు బిరాదర్ సంగప్ప, మూడ అశోక్ కుమార్, నిసార్, కోశాధికారి నాతేక్, జాయింట్ సెక్రటరీలు జైపాల్ రెడ్డి, మహమ్మద్ ఫహీమ్, అంబదాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వీర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
(TUWJ–IJU) నూతన కమిటీ సభ్యులకు మున్సిపల్ చైర్మన్ ఘన సన్మానం

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి