Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన రాంనగర్ యూత్, వెల్ఫేర్ అసోసియేషన్ వైభవంగా గణనాథుడి పూజలు 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 15, 2026 09:10 AM

రాంనగర్ యూత్, వెల్ఫేర్ అసోసియేషన్ వైభవంగా గణనాథుడి పూజలు

15-09-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విఘ్నాలు తొలగి అందరికీ శుభాలు కలగాలి: కౌన్సిలర్ పాక చిరంజీవి

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు రాంనగర్‌లో ‘రాంనగర్ యూత్, వెల్ఫేర్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆ విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సర్వత్రా శుభాలు కలగాలని ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Sthanikam

రాంనగర్ యూత్, వెల్ఫేర్ అసోసియేషన్ వైభవంగా గణనాథుడి పూజలు

Article Image

విఘ్నాలు తొలగి అందరికీ శుభాలు కలగాలి: కౌన్సిలర్ పాక చిరంజీవి

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు రాంనగర్‌లో ‘రాంనగర్ యూత్, వెల్ఫేర్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆ విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సర్వత్రా శుభాలు కలగాలని ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News