Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణనాధునికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 14, 2026 11:09 PM

గల్లీ యూత్ వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు. కుటుంబ సమేతంగా పాల్గొన్న విగ్రహ దాత డాక్టర్ కొండ మల్లేశం గౌడ్.

14-09-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గల్లీ యూత్ సభ్యులకు స్థానికం దినపత్రిక ఎడిటర్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ గణపతి విగ్రహాన్ని బహుకరించారు.సోమవారం విగ్రహ దాత డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ కుటుంబ సమేతంగా గల్లీ యూత్ ఏర్పాటు చేసిన వినాయక మండపానికి హాజరై ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు.

అనంతరం గల్లీ యూత్ సభ్యులతో పాటు ఆగు మల్లయ్య–లక్ష్మమ్మ, హాగు లింగస్వామి–పావని దంపతులు పూజల్లో పాల్గొన్నారు.గ్రామ ప్రజలు, యువత సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని గణపతిని ప్రార్థించారు. నవరాత్రుల సందర్భంగా గల్లీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Sthanikam

గల్లీ యూత్ వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు. కుటుంబ సమేతంగా పాల్గొన్న విగ్రహ దాత డాక్టర్ కొండ మల్లేశం గౌడ్.

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గల్లీ యూత్ సభ్యులకు స్థానికం దినపత్రిక ఎడిటర్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ గణపతి విగ్రహాన్ని బహుకరించారు.సోమవారం విగ్రహ దాత డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ కుటుంబ సమేతంగా గల్లీ యూత్ ఏర్పాటు చేసిన వినాయక మండపానికి హాజరై ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు.

అనంతరం గల్లీ యూత్ సభ్యులతో పాటు ఆగు మల్లయ్య–లక్ష్మమ్మ, హాగు లింగస్వామి–పావని దంపతులు పూజల్లో పాల్గొన్నారు.గ్రామ ప్రజలు, యువత సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని గణపతిని ప్రార్థించారు. నవరాత్రుల సందర్భంగా గల్లీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News