కోదాడకి చెందిన సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు వినాయక చవితిని పురస్కరించుకొని ఆదివారం పుచ్చకాయపై 4 అంగుళాల వెడల్పు, 4 అంగుళాల పొడవులో వినాయకుడి చిత్రాన్ని అద్భుతంగా చెక్కారు. గతంలో చింత గింజలు, బియ్యపు గింజలపై వినాయకుడి చిత్రాలను రూపొందించారు. ఇలా ఎన్నో సూక్ష్మ కళారూపాలను సృష్టించి జాతీయ, అంతర్జాతీయ రికార్డులను సొంతం చేసుకున్నారు.
PRINT TIME: September 14, 2026 09:35 AM
పుచ్చకాయపై గణేశ్ మహారాజ్ సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ

14-09-2026
6 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
కోదాడకి చెందిన సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు వినాయక చవితిని పురస్కరించుకొని ఆదివారం పుచ్చకాయపై 4 అంగుళాల వెడల్పు, 4 అంగుళాల పొడవులో వినాయకుడి చిత్రాన్ని అద్భుతంగా చెక్కారు. గతంలో చింత గింజలు, బియ్యపు గింజలపై వినాయకుడి చిత్రాలను రూపొందించారు. ఇలా ఎన్నో సూక్ష్మ కళారూపాలను సృష్టించి జాతీయ, అంతర్జాతీయ రికార్డులను సొంతం చేసుకున్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి