Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
(TUWJ–IJU) నూతన కమిటీ సభ్యులకు మున్సిపల్ చైర్మన్ ఘన సన్మానం హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 15, 2026 05:36 PM

లిఫ్ట్ కాలువ కట్టపై బీటీ రోడ్డు నిర్మించాలని డిమాండ్

15-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి నుంచి చెట్ల ముకుందాపురం వరకు ఉన్న లిఫ్ట్ కాలువ కట్ట రోడ్డు ను బీటీ గా నిర్మించాలని మాజీ ఎంపీపీ ములకలపల్లి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రైతులతో కలిసి ఆయన రోడ్డు ను పరిశీలించారు. 50 ఏళ్లుగా నాలుగు గ్రామాల ప్రజలు రాకపోకలకు ఈ రోడ్డు ను వినియోగిస్తున్నారని తెలిపారు. వర్షాలు, కాలువ నీటితో రోడ్డు దెబ్బతింటోందిన్నారు. మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొక్కిరేణి గ్రామ సర్పంచ్ దాసరి శ్రీను,లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ మేదరమెట్ల వెంకటేశ్వరరావు,వార్డు మెంబర్ నందిగామ సైదులు,నందిగామ చిన్న రాములు,వాస వెంకన్న, మిర్యాల మంగయ్య,సింగం జానయ్య, కొండమీది శ్రీను, ఉప్పల వెంకటయ్య సింగం కోటేష్ ,ధరావత్ నగేష్ ,వట్టేపు చిన్న సైదులు ,సింగం రమేష్ రెండు గ్రామాల ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లిఫ్ట్ కాలువ కట్టపై బీటీ రోడ్డు నిర్మించాలని డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News