కోదాడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. కోదాడ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఎమ్మెల్యే నేరుగా విని, వినతిపత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
PRINT TIME: September 15, 2026 11:25 PM
ప్రజా సమస్యల పరిష్కారానికే 'ప్రజా దర్బార్'

15-09-2026
2 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
కోదాడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. కోదాడ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఎమ్మెల్యే నేరుగా విని, వినతిపత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి