Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పేద మహిళలకు చీరల పంపిణీ స్నేహితురాలి వేధింపులు.. విద్యార్థినిపై నలుగురి దాడి హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 15, 2026 09:15 PM

పేద మహిళలకు చీరల పంపిణీ

పేద మహిళలకు చీరల పంపిణీ

పేద మహిళలకు చీరల పంపిణీ
15-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం ఎక్స్‌రోడ్డులో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ జిల్లా నాయకుడు ఎస్‌.ఎస్‌. సాజిద్‌ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మహిళలు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

పేద మహిళలకు చీరల పంపిణీ

Article Image

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం ఎక్స్‌రోడ్డులో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ జిల్లా నాయకుడు ఎస్‌.ఎస్‌. సాజిద్‌ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మహిళలు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News