కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి కాన్వెంట్ లో ఈనెల 19న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి పరిశీలించారు.అనంతరం సంబంధిత అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించి, జాబ్ మేళా విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు.
PRINT TIME: September 15, 2026 11:25 PM
నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం

15-09-2026
3 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి కాన్వెంట్ లో ఈనెల 19న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి పరిశీలించారు.అనంతరం సంబంధిత అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించి, జాబ్ మేళా విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి