Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజలకు ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్డు అభివృద్ధి చేయాలి:టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 05:22 PM

గ్రామాల్లో భూ సర్వే ప్రారంభం. తాసిల్దార్ లాల్ బహుదూర్

16-09-2026 195 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, సెప్టెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు రామన్నపేట మండలంలో భూ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. మండలంలోని తొలి విడతలో నిదానపల్లి, బాసుప్పల, సూరారం, తుర్కపల్లి గ్రామాలను భూ సర్వేకు ఎంపిక చేసినట్లు తహసీల్దార్ లాల్ బహదూర్ తెలిపారు.భూ సర్వేలో భాగంగా మంగళవారం నిదానపల్లి గ్రామంలో భూముల హద్దుల నిర్ధారణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. సర్వే సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి భూముల హద్దులను పరిశీలించి, సంబంధిత వివరాలను నమోదు చేశారు.ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. రైతులు సర్వే సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ శోభ, సర్వేయర్ సోనీ, జీపీఓ లక్ష్మి, నిదానపల్లి సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య, బోగారం సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్, ఆయా గ్రామాలకు చెందిన రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాల్లో భూ సర్వే ప్రారంభం. తాసిల్దార్ లాల్ బహుదూర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News