Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజలకు ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్డు అభివృద్ధి చేయాలి:టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 06:31 PM

రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి: ట్రాఫిక్ సీఐ వెంకటేష్

16-09-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ, ట్రాఫిక్ డీఎస్పీల సూచనల మేరకు చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు, కళాశాల సిబ్బందికి ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సవివరంగా అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ వంటి కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు యువత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు.

Sthanikam

రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి: ట్రాఫిక్ సీఐ వెంకటేష్

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ, ట్రాఫిక్ డీఎస్పీల సూచనల మేరకు చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు, కళాశాల సిబ్బందికి ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సవివరంగా అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ వంటి కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు యువత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News