Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిమజ్జనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు.. ఆరుగురు విద్యార్థులు మృతి బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 11:26 PM

పోషకాహారంపై అవగాహన సదస్సు

పోషకాహారంపై అవగాహన సదస్సు

పోషకాహారంపై అవగాహన సదస్సు
16-09-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

నడిగూడెం మండలం తెల్లబల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా పోషకాహారంపై గర్భిణులు, బాలింతలకు ఐసీడీఎస్ సూపర్వైజర్ సరిత ఇవాళ అవగాహన కల్పించారు. కేంద్రం ద్వారా అందే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరోజిని, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

Sthanikam

పోషకాహారంపై అవగాహన సదస్సు

Article Image

నడిగూడెం మండలం తెల్లబల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా పోషకాహారంపై గర్భిణులు, బాలింతలకు ఐసీడీఎస్ సూపర్వైజర్ సరిత ఇవాళ అవగాహన కల్పించారు. కేంద్రం ద్వారా అందే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరోజిని, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News