రామన్నపేట: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బోగారం గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ పతాకాన్ని గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, వార్డు సభ్యులు గోగు ప్రమీల రమేష్ యాదవ్, మేడి ఆంజనేయులు, వనం అండాలు యాదగిరి, గ్రామపంచాయతీ కార్యదర్శి ఏ. సుధా, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన దినోత్సవం ప్రాధాన్యతను ఈ సందర్భంగా వివరించారు.
PRINT TIME: September 17, 2026 03:42 PM
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బోగారంలో జాతీయ పతాక ఆవిష్కరణ

17-09-2026
12 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బోగారం గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ పతాకాన్ని గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, వార్డు సభ్యులు గోగు ప్రమీల రమేష్ యాదవ్, మేడి ఆంజనేయులు, వనం అండాలు యాదగిరి, గ్రామపంచాయతీ కార్యదర్శి ఏ. సుధా, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన దినోత్సవం ప్రాధాన్యతను ఈ సందర్భంగా వివరించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి