రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, గ్రామపంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గ్రామంలో జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్య విలువల ప్రాధాన్యతను వివరించారు.
PRINT TIME: September 17, 2026 03:36 PM
వెల్లంకిలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
వెల్లంకిలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
17-09-2026
19 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, గ్రామపంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గ్రామంలో జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్య విలువల ప్రాధాన్యతను వివరించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి