Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్ద కొండూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 08:44 AM

పెద్ద కొండూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

17-09-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పూజలు నిర్వహించిన ముప్పిడి మహేష్ గౌడ్-మౌనిక, మాజీ సర్పంచ్ కాయితి రమేష్ గౌడ్-అలివేల

చౌటుప్పల్ మండల పరిధిలోని పెద్ద కొండూర్ గ్రామంలో శ్రీరామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం పూజా కార్యక్రమంలో ముప్పిడి నరసింహ గౌడ్–ఐలమ్మ కుమారుడు ముప్పిడి మహేష్ గౌడ్–మౌనిక దంపతులతో పాటు, పెద్ద కొండూర్ మాజీ సర్పంచ్ కాయితి రమేష్ గౌడ్–అలివేల దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక అర్చనలు, పూజలు జరిపారు.ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. స్వామివారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Sthanikam

పెద్ద కొండూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News