Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా విమోచన దినోత్సవం బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 04:47 PM

నేషనల్ సైన్స్ సెమినార్ లో క్రిష్ణవేణి విద్యార్థికి జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి.

17-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా కేంద్రంలో నిర్వహించిన నేషనల్ సైన్స్ సెమినార్ లో మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి లో ద్వితీయ బహుమతి సాధించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు. ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2047 అంశం పై భువనగిరి జిల్లా కేంద్రం లోని బీచ్ మహల్ హై స్కూల్ లో నిర్వహించిన సెమినార్ లో క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు తస్లీం ఖానం, ఎస్. శ్రీకారుణ్య పాల్గొని తమ అద్భుతమైన వీడియో ప్రదర్శన, అంశం పై విశ్లేషణ తో అందరినీ ఆకట్టుకుని జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి సాధించినట్లు ఆయన తెలిపారు. గైడ్ టీచర్ మురళి సార్, విద్యార్థులకు సహకారం అందించిన ఉపాద్యాయులను ఆయనతో పాటు, పాఠశాల ప్రిన్సిపాల్ బి.సురేష్, అకాడమిక్ డైరెక్టర్ జె.వి. ఎన్ ఎస్ మణి, పాఠశాల ఉపాద్యాయులు అభినందించారు

Sthanikam

నేషనల్ సైన్స్ సెమినార్ లో క్రిష్ణవేణి విద్యార్థికి జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి.

Article Image

జిల్లా కేంద్రంలో నిర్వహించిన నేషనల్ సైన్స్ సెమినార్ లో మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి లో ద్వితీయ బహుమతి సాధించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు. ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2047 అంశం పై భువనగిరి జిల్లా కేంద్రం లోని బీచ్ మహల్ హై స్కూల్ లో నిర్వహించిన సెమినార్ లో క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు తస్లీం ఖానం, ఎస్. శ్రీకారుణ్య పాల్గొని తమ అద్భుతమైన వీడియో ప్రదర్శన, అంశం పై విశ్లేషణ తో అందరినీ ఆకట్టుకుని జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి సాధించినట్లు ఆయన తెలిపారు. గైడ్ టీచర్ మురళి సార్, విద్యార్థులకు సహకారం అందించిన ఉపాద్యాయులను ఆయనతో పాటు, పాఠశాల ప్రిన్సిపాల్ బి.సురేష్, అకాడమిక్ డైరెక్టర్ జె.వి. ఎన్ ఎస్ మణి, పాఠశాల ఉపాద్యాయులు అభినందించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News