Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 05:58 PM

ఈవ్‌టీజింగ్‌ చేస్తే షీ టీంకు చెప్పండి. వన్నెల్‌ బి పాఠశాలలో సైబర్‌ క్రైమ్‌పై అవగాహన.

17-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆర్మూర్‌: మహిళలు, విద్యార్థినుల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, ఈవ్‌టీజింగ్‌, వేధింపులకు పాల్పడినా వెంటనే షీ టీంకు సమాచారం ఇవ్వాలని సబ్‌ డివిజన్‌ షీ టీం కానిస్టేబుళ్లు విఘ్నేష్‌, సుకన్య సూచించారు. గురువారం వన్నెల్‌ బి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు సైబర్‌ క్రైమ్‌, మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.

భయపడొద్దు.. సమాచారం ఇవ్వండి.

ఈవ్‌టీజింగ్‌, వేధింపులకు గురైన విద్యార్థినులు, మహిళలు భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 100కు, షీ టీం 8712659795 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

క్యూఆర్‌ కోడ్‌తో ఫిర్యాదు.

క్యూఆర్‌ కోడ్‌ ద్వారా షీ టీంకు ఫిర్యాదు చేసే విధానాన్ని విద్యార్థినులకు వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు డి. సురేందర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఈవ్‌టీజింగ్‌ చేస్తే షీ టీంకు చెప్పండి. వన్నెల్‌ బి పాఠశాలలో సైబర్‌ క్రైమ్‌పై అవగాహన.

Article Image

ఆర్మూర్‌: మహిళలు, విద్యార్థినుల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, ఈవ్‌టీజింగ్‌, వేధింపులకు పాల్పడినా వెంటనే షీ టీంకు సమాచారం ఇవ్వాలని సబ్‌ డివిజన్‌ షీ టీం కానిస్టేబుళ్లు విఘ్నేష్‌, సుకన్య సూచించారు. గురువారం వన్నెల్‌ బి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు సైబర్‌ క్రైమ్‌, మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.

భయపడొద్దు.. సమాచారం ఇవ్వండి.

ఈవ్‌టీజింగ్‌, వేధింపులకు గురైన విద్యార్థినులు, మహిళలు భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 100కు, షీ టీం 8712659795 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

క్యూఆర్‌ కోడ్‌తో ఫిర్యాదు.

క్యూఆర్‌ కోడ్‌ ద్వారా షీ టీంకు ఫిర్యాదు చేసే విధానాన్ని విద్యార్థినులకు వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు డి. సురేందర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News