Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోదీ జన్మదినం సందర్భంగా దీపాలు వెలిగించిన బీజేపీ శ్రేణులు బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 09:16 PM

మోడీ జన్మదిన వేడుకల్లో సంకల్ప దీపాలు

మోడీ జన్మదిన వేడుకల్లో సంకల్ప దీపాలు

మోడీ జన్మదిన వేడుకల్లో సంకల్ప దీపాలు
17-09-2026 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీబీనగర్ మండలంలోని ఎయిమ్స్ ఆసుపత్రి ఆవరణలో గురువారం ‘సేవాహీ సంకల్ప దీపం అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉట్కూరి అశోక్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బూర నర్సయ్యగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎయిమ్స్ ఆవరణలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో జీవించాలని, దేశ సేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్, మండల అధ్యక్షుడు సదానందం, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రామచంద్రతో పాటు ప్రభాకర్, నరేష్ నాయక్, వంశీ, ప్రదీప్, రేణుక తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మోడీ జన్మదిన వేడుకల్లో సంకల్ప దీపాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News