పెద్ద శంకరంపేటలో 161 నాందేడ్ జాతీయ రహదారి చీలపల్లి బ్రిడ్జి వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆశీర్వాద దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దీపాలు వెలిగించి ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ ఓబీసీ అధ్యక్షుడు కోణం విఠల్,జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పత్రి రామకృష్ణ, మండల బీజేపీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, బీజేవైఎం అధ్యక్షుడు బుగుడాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం.కృష్ణ, బీజేపీ నాయకులు బోల శంకర్, అనిల్, పట్నం మాణిక్యం, నర్సింలుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
PRINT TIME: September 17, 2026 10:15 PM
మోదీ జన్మదినం సందర్భంగా దీపాలు వెలిగించిన బీజేపీ శ్రేణులు

17-09-2026
13 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
పెద్ద శంకరంపేటలో 161 నాందేడ్ జాతీయ రహదారి చీలపల్లి బ్రిడ్జి వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆశీర్వాద దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దీపాలు వెలిగించి ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ ఓబీసీ అధ్యక్షుడు కోణం విఠల్,జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పత్రి రామకృష్ణ, మండల బీజేపీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, బీజేవైఎం అధ్యక్షుడు బుగుడాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం.కృష్ణ, బీజేపీ నాయకులు బోల శంకర్, అనిల్, పట్నం మాణిక్యం, నర్సింలుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి