Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోదీ జన్మదినం సందర్భంగా దీపాలు వెలిగించిన బీజేపీ శ్రేణులు బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 10:13 PM

పరిశుభ్రతపై అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్

17-09-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గురువారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, తడి చెత్త–పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారవేయాల్సిన విధానంపై స్వయం సహాయక సంఘాల సభ్యులకు మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. అనంతరం స్వచ్ఛతను పాటిస్తామని సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో సానిటేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్,టీఎంసీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

పరిశుభ్రతపై అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గురువారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, తడి చెత్త–పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారవేయాల్సిన విధానంపై స్వయం సహాయక సంఘాల సభ్యులకు మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. అనంతరం స్వచ్ఛతను పాటిస్తామని సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో సానిటేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్,టీఎంసీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News