Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ ఉద్యమకారులందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇచ్చి,సంక్షేమ పథకాలు అందించాలి. బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 08:09 PM

ఖైరతాబాద్‌ లంబోదరుడి సేవలో భక్తి చాటుకున్న రాజ్‌కుమార్‌రెడ్డి. రూ.69 వేల విరాళం అందజేత.

17-09-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17: ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవాల నిర్వహణకు ప్రముఖ సామాజిక సేవా తత్పరులు, భీష్మరాజ్‌ ఫౌండేషన్‌ డాక్టర్‌ కే. రాజ్‌కుమార్‌రెడ్డి రూ.69 వేల విరాళాన్ని అందజేశారు. గురువారం ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకున్న ఆయన.. ఉత్సవ సమితి ప్రతినిధులకు రూ.69,000 నగదును అందించారు.

ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే గణేశ్‌ ఉత్సవాల్లో తనవంతు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విజయాలు సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

అనంతరం ఉత్సవ సమితి సభ్యులు డాక్టర్‌ రాజ్‌కుమార్‌రెడ్డిని శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేశారు.

Sthanikam

ఖైరతాబాద్‌ లంబోదరుడి సేవలో భక్తి చాటుకున్న రాజ్‌కుమార్‌రెడ్డి. రూ.69 వేల విరాళం అందజేత.

Article Image

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17: ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవాల నిర్వహణకు ప్రముఖ సామాజిక సేవా తత్పరులు, భీష్మరాజ్‌ ఫౌండేషన్‌ డాక్టర్‌ కే. రాజ్‌కుమార్‌రెడ్డి రూ.69 వేల విరాళాన్ని అందజేశారు. గురువారం ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకున్న ఆయన.. ఉత్సవ సమితి ప్రతినిధులకు రూ.69,000 నగదును అందించారు.

ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే గణేశ్‌ ఉత్సవాల్లో తనవంతు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విజయాలు సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

అనంతరం ఉత్సవ సమితి సభ్యులు డాక్టర్‌ రాజ్‌కుమార్‌రెడ్డిని శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News