Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం దీక్ష.. అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 07:57 PM

రెండు క్లినిక్‌లు సీజ్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: డా. స్వర్ణకుమారి

18-09-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అక్రమ క్లినిక్‌లపై డీఎంహెచ్‌ఓ కొరడా

రంగారెడ్డి సెప్టెంబర్ 18.

అక్రమ క్లినిక్‌లు, ల్యాబ్‌లపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు ముమ్మరం చేసింది. డీఎంహెచ్‌ఓ డా. స్వర్ణకుమారి ఆదేశాలతో హఫీజ్‌పేట్‌, నార్సింగిలో తనిఖీలు నిర్వహించి రెండు క్లినిక్‌లను సీజ్‌ చేశారు.

హఫీజ్‌పేట్‌లోని రియా క్లినిక్‌ అండ్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో అనుమతులు లేకుండా రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నార్సింగిలోని ప్రియదర్శిని క్లినిక్‌ను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించి సీజ్‌ చేశారు.

నిబంధనలకు మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు. అక్రమ క్లినిక్‌లు, ల్యాబ్‌లపై తనిఖీలు కొనసాగుతాయి” అని డీఎంహెచ్‌ఓ డా. స్వర్ణకుమారి హెచ్చరించారు.డెమో గంగాసాని మంజుల, శ్రీనివాస్‌ బృందాలు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

రెండు క్లినిక్‌లు సీజ్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: డా. స్వర్ణకుమారి

Article Image

అక్రమ క్లినిక్‌లపై డీఎంహెచ్‌ఓ కొరడా

రంగారెడ్డి సెప్టెంబర్ 18.

అక్రమ క్లినిక్‌లు, ల్యాబ్‌లపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు ముమ్మరం చేసింది. డీఎంహెచ్‌ఓ డా. స్వర్ణకుమారి ఆదేశాలతో హఫీజ్‌పేట్‌, నార్సింగిలో తనిఖీలు నిర్వహించి రెండు క్లినిక్‌లను సీజ్‌ చేశారు.

హఫీజ్‌పేట్‌లోని రియా క్లినిక్‌ అండ్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో అనుమతులు లేకుండా రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నార్సింగిలోని ప్రియదర్శిని క్లినిక్‌ను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించి సీజ్‌ చేశారు.

నిబంధనలకు మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు. అక్రమ క్లినిక్‌లు, ల్యాబ్‌లపై తనిఖీలు కొనసాగుతాయి” అని డీఎంహెచ్‌ఓ డా. స్వర్ణకుమారి హెచ్చరించారు.డెమో గంగాసాని మంజుల, శ్రీనివాస్‌ బృందాలు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News