Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతులందరూ రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులుగా చేరాలి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 06:08 PM

ట్రస్మా పగ్గాలు భాస్కర్‌కు! జిల్లా అధ్యక్షుడిగా గొట్టిపర్తి భాస్కర్ ఏకగ్రీవ ఎన్నిక.

18-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, సెప్టెంబర్ 18:

ట్రస్మా యాదాద్రి భువనగిరి జిల్లా నూతన అధ్యక్షుడిగా యాదగిరిగుట్టకు చెందిన ఎస్‌వీఎన్ హైస్కూల్ వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2026–28 సంవత్సరాలకు జరిగిన ఎన్నికల్లో ఇతరులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

31 ఏళ్ల విద్యా అనుభవం..

యాదగిరిగుట్టలో ఎస్‌వీఎన్ హైస్కూల్‌ను స్థాపించి గత 31 ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్న భాస్కర్‌కు ట్రస్మా జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

“ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారమే లక్ష్యం”

ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భాస్కర్ తెలిపారు. ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

నూతన కార్యవర్గం: ప్రధాన కార్యదర్శిగా కొయ్యలగూడెంకు చెందిన సయ్యద్, కోశాధికారిగా మోత్కూర్ సెయింట్ ఆన్స్ స్కూల్ ఫౌండర్ మరియన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Sthanikam

ట్రస్మా పగ్గాలు భాస్కర్‌కు! జిల్లా అధ్యక్షుడిగా గొట్టిపర్తి భాస్కర్ ఏకగ్రీవ ఎన్నిక.

Article Image

భువనగిరి, సెప్టెంబర్ 18:

ట్రస్మా యాదాద్రి భువనగిరి జిల్లా నూతన అధ్యక్షుడిగా యాదగిరిగుట్టకు చెందిన ఎస్‌వీఎన్ హైస్కూల్ వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2026–28 సంవత్సరాలకు జరిగిన ఎన్నికల్లో ఇతరులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

31 ఏళ్ల విద్యా అనుభవం..

యాదగిరిగుట్టలో ఎస్‌వీఎన్ హైస్కూల్‌ను స్థాపించి గత 31 ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్న భాస్కర్‌కు ట్రస్మా జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

“ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారమే లక్ష్యం”

ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భాస్కర్ తెలిపారు. ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

నూతన కార్యవర్గం: ప్రధాన కార్యదర్శిగా కొయ్యలగూడెంకు చెందిన సయ్యద్, కోశాధికారిగా మోత్కూర్ సెయింట్ ఆన్స్ స్కూల్ ఫౌండర్ మరియన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News