Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఆధ్యాత్మిక శోభ.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 10:49 PM

ఉద్యోగ మేళా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

18-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మెగా ఉద్యోగ మేళాకు పటిష్ట పోలీసు బందోబస్తు

బందోబస్తు విధులకు 600 మంది పోలీస్

ఉద్యోగ మేళా కు హాజరైయ్యే యువతకు పూర్తి రక్షణ కల్పిస్తాం

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ

నేడు కోదాడ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ సిసిఆర్ కాన్వెంట్ విద్యాలయంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఉద్యోగ మేళాకు పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహా ఐపీఎస్ తెలిపారు. శుక్రవారం భద్రతా ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. వాహనాల మార్గాలను, పార్కింగ్ స్థలాలను, ఉద్యోగ మేళా ప్రాంగణాన్ని పరిశీలించారు. పటిష్ట భద్రత ఏర్పాట్లు పూర్తి చేశాము, 600 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తారు అన్నారు. ఉద్యోగ మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి రక్షణ కల్పించేలా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బందోబస్తు విధుల్లో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన సుమారు 600 మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. బందోబస్తులో ఒక ఎస్పీ, ఒక అదనపు ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 45 మంది ఎస్సై సహా 600 మంది పోలీస్ సిబ్బంది కలిసి విధులు నిర్వహిస్తారని తెలిపారు.పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగ మేళా కున్ హాజరయ్యే వారి వాహనాల కోసం 8 ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అభ్యర్థులు వేచి ఉండడానికి 5 రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ప్రాంగణంలో పోలీస్ హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశాము అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డిఎస్పీ లు ప్రసన్న కుమార్, శ్రీనివాస్ రెడ్డి, రవి, స్థానిక ఇన్స్పెక్టర్ శివ శంకర్, ఎస్ఐ లు సిబ్బంది ఉన్నారు.

Sthanikam

ఉద్యోగ మేళా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News