Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం: సర్పంచ్‌ కూనూరు సాయికుమార్‌ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 04:44 PM

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి: ఏసీపీ కాశిరెడ్డి

19-09-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వనస్థలిపురం: గణేష్‌ ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ఏసీపీ కాశిరెడ్డి సూచించారు. గణేష్‌ సురక్షా సంకల్ప్‌–2026లో భాగంగా వనస్థలిపురం పోలీసుల ఆధ్వర్యంలో బీఎన్‌ రెడ్డినగర్‌, కమలానగర్‌లోని గణేష్‌ మండపాల వద్ద ట్రాఫిక్‌, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, కారులో ప్రయాణించే వారు సీటుబెల్ట్‌ తప్పనిసరిగా వినియోగించాలని ఏసీపీ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. యువత, భక్తులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అన్నారు.

కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ రవిబాబు, ఎస్‌ఐలు డి.నాగరాజు, బి.అనిల్‌కుమార్‌, డి.మల్లయ్య, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ అర్జున్‌, ఆర్‌ఐ ట్రాఫిక్‌ వెంకటేష్‌, ఉషేంద్ర మణి, మమత, కొల్లూరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి: ఏసీపీ కాశిరెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News