Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గోలి రాములమ్మ మృతికి మాజీ చైర్మన్ నివాళి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 11:35 AM

గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి ; సర్పంచ్ ప్రేమ్ ప్రసాద్

19-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి మండలం కోక్య నాయక్ తండా అంగన్వాడీ కేంద్రంలో జాతీయ తొమ్మిదవ పోషణ మాసం సందర్బంగా గ్రామ సర్పంచ్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ... గర్భవతులు, బాలింతలకు రక్తహీనత రాకుండా ఆకుకూరలు, పప్పులు, చిరుధాన్యాలు తీసుకోవాలని సూచించారు. గర్భవతులు, బాలింతలు స్థానిక అంగన్వాడి కేంద్రంలోనే భోజనం చేయాలని సూచించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం.డి. కైరున్నిసా మాట్లాడుతూ... వెయ్యి రోజుల, ముర్రుపాల ప్రాముఖ్యత గురించి పాటించవలసిన జాగ్రత్తలు వివరించారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా ప్రభుత్వ దవాఖాన లోనే ప్రసవం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగ లక్ష్మీ, వార్డ్ మెంబర్స్ వెంకన్న, రాజు, అంగన్వాడి టీచర్స్ రజిత, విజయలక్ష్మి, ఏఎన్ఎమ్ యశోద, ఆశ వర్కర్ సావిత్రి, గర్భవతులు, బాలింతలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి ; సర్పంచ్ ప్రేమ్ ప్రసాద్

Article Image

తిరుమలగిరి మండలం కోక్య నాయక్ తండా అంగన్వాడీ కేంద్రంలో జాతీయ తొమ్మిదవ పోషణ మాసం సందర్బంగా గ్రామ సర్పంచ్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ... గర్భవతులు, బాలింతలకు రక్తహీనత రాకుండా ఆకుకూరలు, పప్పులు, చిరుధాన్యాలు తీసుకోవాలని సూచించారు. గర్భవతులు, బాలింతలు స్థానిక అంగన్వాడి కేంద్రంలోనే భోజనం చేయాలని సూచించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం.డి. కైరున్నిసా మాట్లాడుతూ... వెయ్యి రోజుల, ముర్రుపాల ప్రాముఖ్యత గురించి పాటించవలసిన జాగ్రత్తలు వివరించారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా ప్రభుత్వ దవాఖాన లోనే ప్రసవం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగ లక్ష్మీ, వార్డ్ మెంబర్స్ వెంకన్న, రాజు, అంగన్వాడి టీచర్స్ రజిత, విజయలక్ష్మి, ఏఎన్ఎమ్ యశోద, ఆశ వర్కర్ సావిత్రి, గర్భవతులు, బాలింతలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News