Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదానంతో ఆదర్శంగా నిలిచిన శ్రీ వినాయక యూత్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 07:29 AM

వంద పడకల ఆసుపత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

వంద పడకల ఆసుపత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

వంద పడకల ఆసుపత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
19-09-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ పట్టణంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న వంద పడకల ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శుక్రవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై డాక్టర్ దశరథ్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో కల్పించాల్సిన వైద్య సదుపాయాలు, మౌలిక వసతులపై ఆరా తీశారు. పనులు నిర్ణీత సమయంలో నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు..

Sthanikam

వంద పడకల ఆసుపత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

Article Image

కోదాడ పట్టణంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న వంద పడకల ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శుక్రవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై డాక్టర్ దశరథ్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో కల్పించాల్సిన వైద్య సదుపాయాలు, మౌలిక వసతులపై ఆరా తీశారు. పనులు నిర్ణీత సమయంలో నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News