Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 09:23 PM

లోతట్టు ప్రాంతాల్లో కౌన్సిలర్ పాక చిరంజీవి పర్యటన.. సమస్యల పరిష్కారానికి హామీ

18-09-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ ఛైర్మన్‌కు నీటిముంపు సమస్య విన్నపం

తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన అధికారులు

పట్టణంలో కురిసిన వర్షానికి 12వ వార్డులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్ శుక్రవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించి, వర్షపు నీరు నిలిచిన ప్రదేశాలను, డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. అనంతరం సమస్య తీవ్రతను మున్సిపల్ ఛైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. ​డ్రైనేజీ మురుగు, వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతుండటంతో స్పందించిన మున్సిపల్ ఛైర్మన్, వెంటనే అధికారులను ఆదేశించి తాత్కాలిక మరమ్మతు పనులు చేపంపించారు. అంతేకాకుండా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తామని కాలనీవాసులకు భరోసానిచ్చారు. త్వరితగతిన స్పందించి పనులు ప్రారంభించినందుకు వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

లోతట్టు ప్రాంతాల్లో కౌన్సిలర్ పాక చిరంజీవి పర్యటన.. సమస్యల పరిష్కారానికి హామీ

Article Image

మున్సిపల్ ఛైర్మన్‌కు నీటిముంపు సమస్య విన్నపం

తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన అధికారులు

పట్టణంలో కురిసిన వర్షానికి 12వ వార్డులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్ శుక్రవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించి, వర్షపు నీరు నిలిచిన ప్రదేశాలను, డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. అనంతరం సమస్య తీవ్రతను మున్సిపల్ ఛైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. ​డ్రైనేజీ మురుగు, వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతుండటంతో స్పందించిన మున్సిపల్ ఛైర్మన్, వెంటనే అధికారులను ఆదేశించి తాత్కాలిక మరమ్మతు పనులు చేపంపించారు. అంతేకాకుండా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తామని కాలనీవాసులకు భరోసానిచ్చారు. త్వరితగతిన స్పందించి పనులు ప్రారంభించినందుకు వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News