Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొంగరకలాన్‌లో వైభవంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 03:35 AM

నిరుద్యోగ యువతకు ఉపాధే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

20-09-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కోదాడ నియోజకవర్గంలో ఉత్తమ్ నాయకత్వంలో సాగునీటి రంగానికి, పేద ప్రజలకు మేలు జరిగిందని పేర్కొన్నారు. శనివారం కోదాడ పట్టణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు..స్కిల్ డెవలప్మెంట్, ఫ్యూచర్ సిటీ వంటి కార్యక్రమాలతో గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఇలాంటి భారీ కార్యక్రమం దేశంలోనే ఎక్కడా నిర్వహించలేదని ఆయన పేర్కొన్నారు. వేలాది మంది నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జాబ్మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. కోదాడలో నిర్వహిస్తున్న మెగా జాబ్మేళాలో వందలాది కంపెనీలు పాల్గొంటున్నట్లు తాజా స్థానిక నివేదికలు వెల్లడించాయన్నారు.

Sthanikam

నిరుద్యోగ యువతకు ఉపాధే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Article Image

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కోదాడ నియోజకవర్గంలో ఉత్తమ్ నాయకత్వంలో సాగునీటి రంగానికి, పేద ప్రజలకు మేలు జరిగిందని పేర్కొన్నారు. శనివారం కోదాడ పట్టణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు..స్కిల్ డెవలప్మెంట్, ఫ్యూచర్ సిటీ వంటి కార్యక్రమాలతో గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఇలాంటి భారీ కార్యక్రమం దేశంలోనే ఎక్కడా నిర్వహించలేదని ఆయన పేర్కొన్నారు. వేలాది మంది నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జాబ్మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. కోదాడలో నిర్వహిస్తున్న మెగా జాబ్మేళాలో వందలాది కంపెనీలు పాల్గొంటున్నట్లు తాజా స్థానిక నివేదికలు వెల్లడించాయన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News