సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ కోట బక్కయ్య మృతి ప్రజా ఉద్యమాలకు తీరంలోటు అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మండల పరిధిలోని నర్సింహులగూడెం గ్రామంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు కోట గోపి తండ్రి కోటబక్కయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా శనివారం జరిగిన దశదిన కార్యక్రమానికి రాష్ట్ర సిపిఎం పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. నర్సింహులగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ బలోపేతానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి బక్కయ్య అని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా అమరవీరుల పోరాట స్ఫూర్తితో తన కుమారుడిని పేద ప్రజల కోసం అంకితమిచ్చిన గొప్ప మానవతావాది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సైల్కబ్, సిపిఎం మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు, సర్పంచ్ కుంచం ఇందిరా నర్సయ్య, సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు ములకలపల్లి రాములు,మెదరమెట్ల వెంకటేశ్వరరావు, నెమ్మది వెంకటేశ్వర్లు, లాయర్ ఉయ్యాల నర్సయ్య, పార్టీ నాయకులు జూలకంటి కొండారెడ్డి, విజయలక్ష్మి, సీతారాములు, అబ్రహం,కలకొవ సర్పంచ్ మండవ వెంకటాద్రి, స్టాలిన్, పిచ్చయ్య, రామకృష్ణారెడ్డి,వీరబోయిన వెంకన్న,సైదా, స్వరాజ్యం, వివిధ ప్రజా సంఘాల నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ కోట బక్కయ్య మృతి ప్రజా ఉద్యమాలకు తీరంలోటు

Harish reporter

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి