Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డి నారాయణఖేడ్ నాయకుడికి జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:03 AM

కృష్ణనగర్‌లో సిద్ది వినాయక యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

20-09-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ముఖ్యఅతిథులుగా హాజరైన కౌన్సిలర్ పాక చిరంజీవి-పద్మ దంపతులు

సహకరించిన దాతలకు ఉత్సవ కమిటీ కృతజ్ఞతలు

చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు కృష్ణానగర్ కాలనీలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

​ఈ కార్యక్రమానికి 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి-పద్మ దంపతులు, మార్గం నరసింహ యాదవ్, పెద్దగోని రమేష్, ముద్దం సత్తయ్య ముఖ్యఅతిథులుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అన్నదాన దాతలు చెరుకు స్వాతి-శివ గౌడ్, మార్గం సంగీత-స్వామి యాదవ్‌లతో కలసి భక్తులకు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు.కార్యక్రమంలో సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు గుయ్యని జంగయ్య, సభవత్ నాగేష్, కరంటోతు చందు, సుర్వి శ్రీను, కరంటోతు పాండు, మాతృ నాయక్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు, అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Sthanikam

కృష్ణనగర్‌లో సిద్ది వినాయక యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News