Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బొమ్మల చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 06:35 PM

పోలీస్‌ ఉద్యోగాలపై యువతకు భరోసా.. 500 మందికి ఉచిత శిక్షణ

20-09-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ: ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం జిల్లా పోలీస్‌ శాఖ నిర్వహించిన ఉచిత శిక్షణ ప్రిలిమినరీ స్క్రీనింగ్‌ పరీక్షకు విశేష స్పందన లభించింది.

ఆదివారం నిర్వహించిన పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 2,250 మంది హాజరయ్యారు. ప్రతిభ ఆధారంగా 500 మంది అభ్యర్థులను ఎంపిక చేసి నల్లగొండ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ ఐపీఎస్‌ తెలిపారు.

శిక్షణలో సబ్జెక్ట్‌ నిపుణులతో బోధన, మోడల్‌ టెస్టులు, సందేహాల నివృత్తితో పాటు శారీరక దారుఢ్యంపై మార్గదర్శకత్వం అందిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో శ్రమించి పోలీస్‌ ఉద్యోగాలు సాధించాలని ఎస్పీ సూచించారు.

Sthanikam

పోలీస్‌ ఉద్యోగాలపై యువతకు భరోసా.. 500 మందికి ఉచిత శిక్షణ

Article Image

నల్లగొండ: ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం జిల్లా పోలీస్‌ శాఖ నిర్వహించిన ఉచిత శిక్షణ ప్రిలిమినరీ స్క్రీనింగ్‌ పరీక్షకు విశేష స్పందన లభించింది.

ఆదివారం నిర్వహించిన పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 2,250 మంది హాజరయ్యారు. ప్రతిభ ఆధారంగా 500 మంది అభ్యర్థులను ఎంపిక చేసి నల్లగొండ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ ఐపీఎస్‌ తెలిపారు.

శిక్షణలో సబ్జెక్ట్‌ నిపుణులతో బోధన, మోడల్‌ టెస్టులు, సందేహాల నివృత్తితో పాటు శారీరక దారుఢ్యంపై మార్గదర్శకత్వం అందిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో శ్రమించి పోలీస్‌ ఉద్యోగాలు సాధించాలని ఎస్పీ సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News