Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 07:40 AM

గ్రామ చరిత్రలో కొత్త అధ్యాయం.. నీట్‌లో తొలి అర్హత సాధించిన గాజులుపాడ్ విద్యార్థి భారత్

17-07-2026 312 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలం గాజులుపాడ్ గ్రామానికి చెందిన భారత్ నీట్ (NEET) పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 24,408 సాధించి గ్రామ చరిత్రలో తొలి నీట్ అర్హత సాధించిన విద్యార్థిగా నిలిచాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన బీరదర్ మారుతీరావు, సురేఖ భాయ్ దంపతుల కుమారుడైన భారత్ తన కృషి, పట్టుదలతో ఈ విజయాన్ని అందుకుని గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు భారత్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.

Sthanikam

గ్రామ చరిత్రలో కొత్త అధ్యాయం.. నీట్‌లో తొలి అర్హత సాధించిన గాజులుపాడ్ విద్యార్థి భారత్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలం గాజులుపాడ్ గ్రామానికి చెందిన భారత్ నీట్ (NEET) పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 24,408 సాధించి గ్రామ చరిత్రలో తొలి నీట్ అర్హత సాధించిన విద్యార్థిగా నిలిచాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన బీరదర్ మారుతీరావు, సురేఖ భాయ్ దంపతుల కుమారుడైన భారత్ తన కృషి, పట్టుదలతో ఈ విజయాన్ని అందుకుని గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు భారత్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News