Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:05 PM

400కు పైగా ఆర్గానిక్ ఉత్పత్తులతో త్రిసిటీ ఫ్యాషన్ షోలో ప్రత్యేక ఆకర్షణగా వెస్టీజ్ మార్కెటింగ్

12-07-2026 361 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్‌లోని అంబేద్కర్ భవన్‌లో ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ (ఐబీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన త్రిసిటీ ఫ్యాషన్ షో–2026 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వెస్టీజ్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ తన 400కు పైగా ఆర్గానిక్, ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులతో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినీ ప్రముఖులు, ఫ్యాషన్ రంగ నిపుణులు, బ్యూటీ ప్రొఫెషనల్స్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు వెస్టీజ్ ఉత్పత్తులను ఆసక్తిగా వీక్షించి వాటి నాణ్యత, ఉపయోగాల గురించి తెలుసుకున్నారు. ఫ్యాషన్, అందం, ఆరోగ్యాన్ని ఒకే వేదికపై ఆవిష్కరించిన ఈ కార్యక్రమంలో వివిధ వయసుల మోడల్స్ ర్యాంప్‌పై ఆకట్టుకునే ప్రదర్శనలు ఇవ్వగా, వెస్టీజ్ వంటి డైరెక్ట్ సెల్లింగ్ సంస్థలు నాణ్యమైన ఉత్పత్తులతో పాటు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నాయని అతిథులు పేర్కొన్నారు. కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగి అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.

Sthanikam

400కు పైగా ఆర్గానిక్ ఉత్పత్తులతో త్రిసిటీ ఫ్యాషన్ షోలో ప్రత్యేక ఆకర్షణగా వెస్టీజ్ మార్కెటింగ్

Article Image

హైదరాబాద్‌లోని అంబేద్కర్ భవన్‌లో ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ (ఐబీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన త్రిసిటీ ఫ్యాషన్ షో–2026 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వెస్టీజ్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ తన 400కు పైగా ఆర్గానిక్, ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులతో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినీ ప్రముఖులు, ఫ్యాషన్ రంగ నిపుణులు, బ్యూటీ ప్రొఫెషనల్స్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు వెస్టీజ్ ఉత్పత్తులను ఆసక్తిగా వీక్షించి వాటి నాణ్యత, ఉపయోగాల గురించి తెలుసుకున్నారు. ఫ్యాషన్, అందం, ఆరోగ్యాన్ని ఒకే వేదికపై ఆవిష్కరించిన ఈ కార్యక్రమంలో వివిధ వయసుల మోడల్స్ ర్యాంప్‌పై ఆకట్టుకునే ప్రదర్శనలు ఇవ్వగా, వెస్టీజ్ వంటి డైరెక్ట్ సెల్లింగ్ సంస్థలు నాణ్యమైన ఉత్పత్తులతో పాటు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నాయని అతిథులు పేర్కొన్నారు. కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగి అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News