Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 07:38 AM

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన;ఎమ్మెల్యే సామెల్

17-07-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం సంగే గ్రామనికి చెందినకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తుల పరుశరాములు అనారోగ్య కారణంతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న శాసనసభ్యులు మందుల సామేలు 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని స్థానిక సర్పంచ్ కలకోట్ల మల్లేష్చే పంపించడం జరిగింది. అనంతరం స్థానిక సర్పంచ్ కలకోట్ల మల్లేష్ తన వంతు సహాయంగా 50 kg బియ్యాన్ని మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మారగాని వెంకటయ్య 25 కేజీల బియ్యం వారి కుటుంబానికి అందజేశారు. వారు మాట్లాడుతూ... ప్రతి కార్యకర్త కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఏషమల్ల వెంకటయ్య, ఉపసర్పంచ్ జటంగి నీలమ్మ ముత్తయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారు మల్లారెడ్డి, బిక్షం రెడ్డి, వెంకట్ రెడ్డి, నగేష్, వెంకన్న, లింగయ్య, ఉప్పలయ్య ,మల్లయ్య, సైదులు ,నాగరాజు, లక్ష్మయ్య, బాబు, యాదగిరి ,వెంకటరమణ చారి ,రవి, వెంకన్న ,రవి, శ్రీను ,నరేష్, ప్రశాంతు, విష్ణు ,నాని, ఎలేజర్, మధు, నాగార్జున, ఇమ్మానుయేలు, సోమయ్య, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన;ఎమ్మెల్యే సామెల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News