Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 07:11 AM

వర్షాల కోసం శంభు లింగేశ్వరుడికి సహస్ర కలశ జలాభిషేకం. వెల్లంకిలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్ ఈడెం రాధ శ్రీనివాస్.

17-07-2026 137 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ శ్రీశ్రీశ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సహస్ర కలశ జలాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు.గ్రామంలోని అన్ని రకాల పంటలు కరువు కోరల్లో చిక్కుకోవడంతో పాటు పశుసంపదకు మేత కొరత ఏర్పడిన నేపథ్యంలో గ్రామ రైతుల విజ్ఞప్తి మేరకు ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ తెలిపారు. భగవంతుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండిపోవడంతో పాటు రైతుల కష్టాలు తొలగి గ్రామం సస్యశ్యామలం కావాలనే సంకల్పంతో ఈ జలాభిషేకం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రామ ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ప్రతి కుటుంబం నీటి బిందె, పసుపు, కుంకుమ, వేప మండలు తీసుకుని కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

వర్షాల కోసం శంభు లింగేశ్వరుడికి సహస్ర కలశ జలాభిషేకం. వెల్లంకిలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్ ఈడెం రాధ శ్రీనివాస్.

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ శ్రీశ్రీశ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సహస్ర కలశ జలాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు.గ్రామంలోని అన్ని రకాల పంటలు కరువు కోరల్లో చిక్కుకోవడంతో పాటు పశుసంపదకు మేత కొరత ఏర్పడిన నేపథ్యంలో గ్రామ రైతుల విజ్ఞప్తి మేరకు ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ తెలిపారు. భగవంతుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండిపోవడంతో పాటు రైతుల కష్టాలు తొలగి గ్రామం సస్యశ్యామలం కావాలనే సంకల్పంతో ఈ జలాభిషేకం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రామ ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ప్రతి కుటుంబం నీటి బిందె, పసుపు, కుంకుమ, వేప మండలు తీసుకుని కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News