Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:37 PM

రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి సర్పంచ్ విక్రమ్ పరామర్శ.

రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి సర్పంచ్ విక్రమ్ పరామర్శ.

రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి సర్పంచ్ విక్రమ్ పరామర్శ.
16-07-2026 265 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం,:

నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన చినలచ్చి సాయిలు మృతదేహానికి ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మందడి విద్యాసాగర్ రెడ్డి, మంటి లింగస్వామి, మాజీ ఉపసర్పంచ్ సింగణబోయిన జంగయ్య, రాస వెంకటేష్, రేపాక సత్తయ్య, మాజీ ఉపసర్పంచ్ గర్ధాస్ వెంకటేష్, చిన్నపాక శ్రీనివాస్, నక్క వెంకటేష్, కాటేపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి సర్పంచ్ విక్రమ్ పరామర్శ.

Article Image

ఇంద్రపాలనగరం,:

నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన చినలచ్చి సాయిలు మృతదేహానికి ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మందడి విద్యాసాగర్ రెడ్డి, మంటి లింగస్వామి, మాజీ ఉపసర్పంచ్ సింగణబోయిన జంగయ్య, రాస వెంకటేష్, రేపాక సత్తయ్య, మాజీ ఉపసర్పంచ్ గర్ధాస్ వెంకటేష్, చిన్నపాక శ్రీనివాస్, నక్క వెంకటేష్, కాటేపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News