Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

హాస్టల్లో మౌలిక వస్తువులు కల్పించాలి;తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కోఆర్డినేటర్ హరీష్

16-07-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి మండల కేంద్రంలో

తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కోఆర్డినేటర్ హరీష్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ....

ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక వసతులు,

విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం .

పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని అన్నారు.

మరుగుదొడ్లు, స్నానాల గదులను శుభ్రంగా నిర్వహించాలనీ

24 గంటల విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలనీ

సరిపడా పడకలు, పరుపులు, ఫ్యాన్లు, లైట్లు అందుబాటులో .

హాస్టల్ భవనాల మరమ్మతులు వెంటనే చేపట్టాలనీ అన్నారు.

విద్యార్థుల భద్రత కోసం అవసరమైన భద్రతా చర్యలు అమలు చేయాలనీ

"విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో ఉదయ్, చరన్, నగేష్, రాజేష్ పాల్గొన్నారు.

Sthanikam

హాస్టల్లో మౌలిక వస్తువులు కల్పించాలి;తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కోఆర్డినేటర్ హరీష్

Article Image

తిరుమలగిరి మండల కేంద్రంలో

తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కోఆర్డినేటర్ హరీష్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ....

ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక వసతులు,

విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం .

పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని అన్నారు.

మరుగుదొడ్లు, స్నానాల గదులను శుభ్రంగా నిర్వహించాలనీ

24 గంటల విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలనీ

సరిపడా పడకలు, పరుపులు, ఫ్యాన్లు, లైట్లు అందుబాటులో .

హాస్టల్ భవనాల మరమ్మతులు వెంటనే చేపట్టాలనీ అన్నారు.

విద్యార్థుల భద్రత కోసం అవసరమైన భద్రతా చర్యలు అమలు చేయాలనీ

"విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో ఉదయ్, చరన్, నగేష్, రాజేష్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News