Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

కరాటే మాస్టర్ క్రాంతి కుమార్ కు అవార్డు

కరాటే మాస్టర్ క్రాంతి కుమార్ కు అవార్డు

కరాటే మాస్టర్ క్రాంతి కుమార్ కు అవార్డు
31-08-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడకు చెందిన కరాటే మాస్టర్ కొండపల్లి క్రాంతి కుమార్ కు ప్రతిష్టాత్మక ఉత్తమ రిఫరీ అవార్డు లభించింది. విజయవాడ గాంధీనగర్లో ఆదివారం జరిగిన 7వ ఏఎస్ఎంఏ వార్షిక రిఫరీ శిక్షణ శిబిరంలో 9వ డాన్ కరాటే గ్రాండ్మాస్టర్ డాక్టర్ సుమన్ తల్వార్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. కరాటే, మార్షల్ ఆర్ట్స్ సేవలు, రిఫరీగా ప్రతిభను గుర్తించి అవార్డు అందించారు.

Sthanikam

కరాటే మాస్టర్ క్రాంతి కుమార్ కు అవార్డు

Article Image

కోదాడకు చెందిన కరాటే మాస్టర్ కొండపల్లి క్రాంతి కుమార్ కు ప్రతిష్టాత్మక ఉత్తమ రిఫరీ అవార్డు లభించింది. విజయవాడ గాంధీనగర్లో ఆదివారం జరిగిన 7వ ఏఎస్ఎంఏ వార్షిక రిఫరీ శిక్షణ శిబిరంలో 9వ డాన్ కరాటే గ్రాండ్మాస్టర్ డాక్టర్ సుమన్ తల్వార్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. కరాటే, మార్షల్ ఆర్ట్స్ సేవలు, రిఫరీగా ప్రతిభను గుర్తించి అవార్డు అందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News